Pawan Kalyan: అరాచకానికి ఏపీ కేరాఫ్ అడ్రస్.. లైవ్ వీడియో
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులు నేపధ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య అగ్గి రాజుకుంది. ఇక టీడీపీ ఆఫీసులపై వరుస దాడులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Chandrababu Press Meet: వైసీపీ ఆందోళనలపై చంద్రబాబు రియాక్షన్ లైవ్ వీడియో
టీడీపీ ఆఫీసుల ముందు వైసీపీ ఆందోళనలు లైవ్ వీడియో.. TDP Vs YSRCP || AP Politics
వైరల్ వీడియోలు
Latest Videos