Pawan Kalyan: బటన్ నొక్కుడు పేరుతో ప్రచారం.. నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ఛలో మచిలీపట్నం.. జనసేన కార్యకర్తలతో కలిసి.. పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ మచిలీపట్నం వెళ్తున్నారు. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తి నెలకొంది.
ఛలో మచిలీపట్నం.. జనసేన కార్యకర్తలతో కలిసి.. పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ మచిలీపట్నం వెళ్తున్నారు. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారన్నది ఆసక్తి నెలకొంది. ఆటోనగర్, తాడిగడప జంక్షన్, పోరంకి, పెనమలూరు, పామర్రు – గుడివాడ సెంటర్, గూడూరు మీదుగా మచిలీపట్నం సభాప్రాంగణానికి చేరుకుని పవన్ ప్రసంగించనున్నారు.
Published on: Mar 14, 2023 05:52 PM
వైరల్ వీడియోలు
Latest Videos