దేశంలో ఒమిక్రాన్ కల్లోలం.. మళ్లీ ‘లాక్ డౌన్’ వైపు అడుగులు.? తెలుగు రాష్ట్రాల సంగతేంటి.?(లైవ్ వీడియో)
పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది కరోనా. వందలు, వేల నుంచి లక్షల్లో నమోదవుతున్నాయి
పోయిందనుకున్న మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది కరోనా. వందలు, వేల నుంచి లక్షల్లో నమోదవుతున్నాయి కరోనా కేసులు. అమెరికా, ఫ్రాన్స్, యూరోప్, ఆస్ట్రేలియా.. ఇలా అన్ని దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. ఇటు భారత్‌లో కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అలాగే ఒమిక్రాన్ కేసులు కూడా 2 వేలు దాటాయి. పండగ సీజన్ ముందుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలను అమలులోకి తీసుకొచ్చాయి. మరి తెలుగు రాష్ట్రాల సంగతేంటి.?