News Watch: హస్తినలో పవన్‌ కుస్తీ.. కలిసి నడుద్దామా.. వద్దా..? మరిన్ని వార్తా కథనాల కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

|

Apr 04, 2023 | 7:49 AM

పవన్ హస్తిన పర్యటన ఆసక్తిని రేపుతోంది..! రెండు రోజులకు పైగా బీజేపీ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలబోతున్నారు పవన్. ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ఇంట్రస్ట్రింగ్ మారింది. సోమవారం రాత్రి కేంద్రమంత్రి షెకావత్ ను కలిసిన పవన్ .. పోలవరంతో పాటు పలు సమస్యలను వివరించారు. ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ మురళీధరన్‌తో పవన్ భేటీ.. అయి.. సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించారు.

Published on: Apr 04, 2023 07:49 AM