News Watch: కర్నాటక ఎన్నికల ముందు బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా..? మరిన్ని వార్తా కథనాల కోసం వీక్షించండి న్యూస్ వాచ్..

| Edited By: Anil kumar poka

Mar 27, 2023 | 5:25 PM

కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందే.. ప్రధాన రాజకీయపార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంటే.. దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలకు షాకివ్వాలని జేడీఎస్ ప్రణాళికలను ముమ్మరం చేశాయి.

Published on: Mar 26, 2023 08:29 AM