News Watch Live: ఉత్తరాదిలో వరదలు.. దక్షిణాదిలో చినుకులే..! వీక్షించండి న్యూస్ వాచ్.

|

Jul 10, 2023 | 8:50 AM

ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా , జమ్మూ కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ గుజరాత్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా , జమ్మూ కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ గుజరాత్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాదిలో భారీవర్షాల కారణంగా 20 రైళ్లను కూడా రద్దు చేశారు. ఢిల్లీలో కుంభవృష్టి కారణంగా జనజీవితం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. భారీవర్షాల కారణంగా ఢిల్లీలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...