News watch: విశాఖలో హైటెన్షన్‌.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

News watch: విశాఖలో హైటెన్షన్‌.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Subhash Goud

|

Updated on: Oct 17, 2022 | 8:37 AM

ఏపీలో రాజకీయాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. విశాఖలో హైటెన్షన్‌ నెలకొంది. అటు జనసేన, ఇటు వైసీపీల నేతల మధ్య మాటల యుద్ధాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి..



నిన్న వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన తర్వాత విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే.. ఈ నేపథ్యంలో.. ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసైనికులు దాడికి పాల్పడ్డారంటూ వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జనసేన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.

Published on: Oct 17, 2022 07:42 AM