Nara Lokesh: నా తల్లిని అవమానిస్తారా ?? మిమ్మల్ని వదిలిపెట్టను.. లైవ్ వీడియో

|

Dec 22, 2021 | 4:53 PM

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఆ తర్వాత అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులు మరింత ఆజ్యంపోశాయి.