Tailor Roja: టైలర్‌గా మారిన రోజా.! యూనిఫామ్‌ కుట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన నగరి ఎమ్మెల్యే..(వీడియో).

|

Sep 05, 2021 | 6:40 PM

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. కొత్త అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకాంబరకుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు రోజా. అయితే...

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. కొత్త అవతారం ఎత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగిన నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏకాంబరకుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు రోజా. అయితే Extracurricular activitiesలో భాగంగా స్టూడెంట్స్‌ కోసం ఏర్పాట్టు చేసిన టైలరింగ్ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా స్వయంగా స్కూల్ యూనిఫామ్ కుట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఏకాంబరకుప్పం గ్రామంలో 58.90 లక్షల రూపాయలతో ఆధునీకరించి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. సీఎం వైఎస్ జగన్ పేదల తలరాతలను మార్చేందుకు పాఠశాలలు రూపు రేఖలు మారుస్తున్నారన్న రోజా.. స్కూల్ యూనిఫార్మ్ కుట్టి ఆకట్టుకున్నారు. కాసేపు టైలర్‌గా మారిన రోజా చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగ్‌.. ఇంకా మరిచిపోలేదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది రోజా.

YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: World Skyscraper Day: స్కైస్క్రాపర్స్‌ డే స్పెషల్.. ఆకాశాన్ని తాకే అద్భుతాలు..! ఎవరు కట్టారో తెలుసా..!(వీడియో)

Thalaivii Pre-Release Event: దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ తలైవి ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో).

White Sugar effects: తెల్ల చక్కెర.. వెరీ డేంజరస్.. పిల్లల్లకు అయితే మరి డేంజర్.. జాగ్రత్త సుమీ..(వీడియో).

Bheemla Nayak Song: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు(వీడియో)