Farm House Audio: ఫామ్ హాస్ కొనుగోళ్ల వ్యవహారంలో కొత్త అప్‌డేట్.. స్వామీజీతో ఎమ్మెల్యే ఫోన్ కాల్ లీక్
మీరు నందుని కలిసి మాట్లాడండి నో ప్రాబ్లం.25 తరువాత ప్లాన్ చేద్దాం...26,27 తరువాత బెటర్-స్వామీజీ.సూర్య గ్రహణం తర్వాత కలుద్దాం.24 తర్వాత ఒక రోజు వస్తామన్న స్వామీజీ..
ఫామ్ హౌజ్ కి సంబంధించిన ఆడియో రిలీజ్ కావడంతో.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదయ్యింది. పది నిమిషాలకు పైగా ఉన్న ఈ సంభాషణల ఆడియోపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. టీవీ9 చేతిలో ఉన్న ఈ ఆడియో టేపుల్లో ఏముందని చూస్తే.. రామచంద్ర భారతి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఈ సంభాషణ జరిగింది. దీన్నిబట్టీ చూస్తే.. ఎవరెవరు వస్తారో పేర్లు చెప్పాలని అడిగారు స్వామీజీ. తనతో పాటు ముగ్గురు రెడీగా ఉన్నారని చెప్పారు రోహిత్. నందకుమార్ ఈ ప్రొపోజల్ తెచ్చినట్టు గుర్తించారు. సమావేశానికి హైదరాబాద్ అయితేనే మంచి చోటన్నారు రోహిత్ రెడ్డి. మిగిలిన ప్రాంతాల్లో ఎలెక్షన్ నిఘా ఉందని అన్నారు రోహిత్. కాల్ లీక్ అనంతరం దొంగలు అడ్డంగా దొరికారన్నారు మంత్రి జగదీష్‌రెడ్డి. బీజేపీ కుట్ర కోణాన్ని తమ ఎమ్మెల్యేలు బయటపెట్టారన్నారు. ఇప్పుడు అమిత్‌షా వచ్చి యాదాద్రిలో ప్రమాణం చేస్తారా అని బండి సంజయ్‌కు సవాల్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
