RK Roja Video: కోడాలి నాని అన్న గడ్డంలో ఓ వెంట్రుక కూడా పీకలేరు.. రోజా ఫైరింగ్ కామెంట్స్..
మంత్రి ఆర్కే రోజా (Minister Roja) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశంపై బిల్లు పెడతామని తేల్చి చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు.
మంత్రి ఆర్కే రోజా (Minister Roja) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మూడు రాజధానుల అంశంపై బిల్లు పెడతామని తేల్చి చెప్పారు. రాజధానిపై సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందడానికి మూడు రాజధానులు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వివరించారు. మూడు రాజధానుల బిల్లను అసెంబ్లీలో పెడతామని, ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో రాజీనామా చేసి ఎన్నికలకు (Elections) రావాలని డిమాండ్ చేశారు. ప్రజలుకు మూడు రాజధానులు కావాలో లేదో అప్పుడు అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ జగన్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర రాజధానులపై ప్రభుత్వం చర్చించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..