Minister KTR: మంత్రి కేటీఆర్ కీలక ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Nov 10, 2023 | 5:01 PM

తెలంగాణ భవన్‌లో మైనార్టీలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంతకీ ఆయన ఏమన్నారో.. ఈ లైవ్ వీడియోలో చూసేయండి..

Published on: Nov 10, 2023 04:59 PM