Revanth Reddy Live: కామారెడ్డిలో భారీ ర్యాలీతో వెళ్లి రేవంత్ రెడ్డి నామినేషన్.. లైవ్.

Revanth Reddy Live: కామారెడ్డిలో భారీ ర్యాలీతో వెళ్లి రేవంత్ రెడ్డి నామినేషన్.. లైవ్.

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 10, 2023 | 1:30 PM

మిగిలింది మూడే మూడు గంటలు.. నామినేషన్ల కౌంట్‌డౌన్‌ చివరి దశకు చేరింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 15. ఈ నెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానానికి నామినేషన్ వేశారు. కొండగల్, కామారెడ్డి రెండు చోట్ల రేవంత్ పోటీ చేస్తున్నారు

మిగిలింది మూడే మూడు గంటలు.. నామినేషన్ల కౌంట్‌డౌన్‌ చివరి దశకు చేరింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 15. ఈ నెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి స్థానానికి నామినేషన్ వేశారు. కొండగల్, కామారెడ్డి రెండు చోట్ల రేవంత్ పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు పోటీగా కామారెడ్డి బరిలో దిగారు రేవంత్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 10, 2023 12:56 PM