CM Jagan Live: నెరవేరిన సింహపురి వాసుల దశాబ్ధాల కల.. సంగం బ్యారేజీ, నెల్లూరుబ్యారేజీల ప్రారంభోత్సవం..(లైవ్)

|

Sep 06, 2022 | 12:24 PM

సింహ‌పురివాసుల ద‌శాబ్దాల క‌ల నెర‌వేరుతోంది. నెల్లూరుజిల్లాలో రెండు కీలకమైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్‌. సంగం బ్యారేజితోపాటు నెల్లూరు బ్యారేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీరు అందనుంది.

Published on: Sep 06, 2022 12:24 PM