Malla Reddy Press Meet LIVE : బీజేపీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది.. ఐటీ రైడ్స్‌పై మల్లారెడ్డి సంచలన ప్రెస్ మీట్(Video)

| Edited By: Ravi Kiran

Nov 23, 2022 | 1:41 PM

నిన్న అర్ధరాత్రి వరకూ దాడులు చేసిన అధికారులు..ఇవాళ ఉదయం నుంచీ కంటిన్యూ చేస్తున్నారు, మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్‌రెడ్డికి చాతినొప్పి రాడవంతో నారాయణ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.


నిన్న అర్ధరాత్రి వరకూ దాడులు చేసిన అధికారులు..ఇవాళ ఉదయం నుంచీ కంటిన్యూ చేస్తున్నారు, మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహేందర్‌రెడ్డికి చాతినొప్పి రాడవంతో నారాయణ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొడుకు ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకునేందుకు మల్లారెడ్డి హాస్పిటల్‌కి వెళ్లారు. మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు హాస్పిటల్‌కి చేరుకుని మహేందర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితి ఏంటని ఆరాతీస్తున్నారు.మరోవైపు ఐటీ అధికారులపై మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి. మేము నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని, దొంగతనాలు, దోపిడీలు చేయలేదన్నారు. కావాలనే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 11:19 AM