KTR Birthday: జపాన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు.. ఇది రామన్న క్రేజ్ అంటే..

KTR Birthday: జపాన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు.. ఇది రామన్న క్రేజ్ అంటే..

Rakesh Reddy Ch

| Edited By: Phani CH

Updated on: Jul 24, 2023 | 2:00 PM

తెలంగాణలో క్రేజ్ ఉన్న పొలిటికల్ లీడర్ కల్వకుంట్ల తారకరామారావు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్నా.. ప్రతిపక్షాలపై పంచ్‌లు పేల్చాలన్నా కేటీఆర్ స్టైలే వేరు. ఆయన స్పీచ్‌లు అంతే అట్రాక్టివ్‌గా ఉంటాయి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణలో క్రేజ్ ఉన్న పొలిటికల్ లీడర్ కల్వకుంట్ల తారకరామారావు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్నా.. ప్రతిపక్షాలపై పంచ్‌లు పేల్చాలన్నా కేటీఆర్ స్టైలే వేరు. ఆయన స్పీచ్‌లు అంతే అట్రాక్టివ్‌గా ఉంటాయి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, ఇండియా మాత్రమే కాదు.. జపాన్‌లో సైతం కేటీఆర్ బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. అక్కడి అభిమానులు కేక్ కట్ చేసి.. మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు అమెరికా, యూకే, దుబాయిలోనూ పెద్ద ఎత్తున కేటీఆర్ పుట్టినరోజు జరిపారు.