Kotamreddy Sridhar Reddy: అధికార వైసీపీకి షాక్.. పార్టీకి కోటం రెడ్డి గుడ్ బై !!
వైసీపీ అధిష్టానంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి అంసతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి వ్యాఖ్యలతో ఆయన…పార్టీ మారుతారంటూ జోరుగా సాగుతున్న ప్రచారం జరుగుతుంది.
Published on: Jan 30, 2023 08:43 PM
వైరల్ వీడియోలు
Latest Videos