Kodali Nani: ఎన్టీఆర్‌పై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు.. లైవ్ వీడియో
జూనియర్ ఎన్టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. సరైన టైమ్‌లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని పవన్ తో కలిసి పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: మరదళ్లా మజాకా !! పెళ్లికొడుక్కి చుక్కలు చూపించారు !!
కూతురు బర్త్‌డేకి చిరు వ్యాపారి స్పెషల్ పార్టీ.. ఏంటో తెలుసా ??
పెళ్లి వేదికపై వధువుకు ఊహించని షాకిచ్చిన వరుడు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సలసల కాగుతున్న నూనెలో.. చేతితో వడలు కాల్చి నైవేద్యం !!
Viral Video: నీళ్లు తాగడం నేర్చుకుంటున్న పిల్ల ఏనుగు.. వీడియో వైరల్
Published on: Aug 25, 2022 06:27 PM