Telangana: గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయం- కిషన్రెడ్డి
గజ్వేల్ ,కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు కిషన్రెడ్డ. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గజ్వేల్ ,కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు కిషన్రెడ్డ. గజ్వేల్లో ఓటమి భయంతోనే కామారెడ్డికి మారారని చెప్పారు. గజ్వేల్లో ఈటల బరిలో ఉంటున్నానని చెప్పినప్పటి నుంచి సీఎంకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీసీలకు బీజేపీ ఎక్కువ సీట్లు ఇచ్చిందని.. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కిషోర్ చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

