Telangana: ఉచిత విద్యుత్‌పై నేతల మధ్య మాటల మంటలు
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య కరెంట్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ ఓటేయ్యాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కారు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే నిరూపించాలన్నారు రేవంత్. అలా నిరూపిస్తే తాను కొడంగల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య కరెంట్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. 3 గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు, 24 గంటల కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ ఓటేయ్యాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ సర్కారు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే నిరూపించాలన్నారు రేవంత్. అలా నిరూపిస్తే తాను కొడంగల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని ఛాలెంజ్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 15, 2023 09:44 PM
Follow Us
వైరల్ వీడియోలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

