Karnataka Assembly Elections 2023 LIVE: ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. లైవ్

|

May 10, 2023 | 7:32 AM

కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కన్నడ ఓటర్లు సిద్ధమవుతున్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం BJP, కాంగ్రెస్‌,JDS మధ్యే నెలకొంది.

కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కన్నడ ఓటర్లు సిద్ధమవుతున్నారు. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీకి బుధవారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం BJP, కాంగ్రెస్‌,JDS మధ్యే నెలకొంది. మొత్తం 2615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసారి పోటీ చేస్తున్న వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువుంది. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. కర్నాటకవ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 918 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 10, 2023 07:24 AM