Kamareddy: మీడియా ముందుకు మరో సారి కామారెడ్డి కలెక్టర్.. భూములపై క్లారిటీ.వీడియో..

|

Jan 07, 2023 | 9:42 PM

కామారెడ్డి కలెక్టర్‌ క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు ఉంటాయని చెప్పారు. కన్సెల్టెన్సీ చేసిన తప్పిదం వల్లే ఈ గందరగోళమనే వివరణ ఇచ్చారు. అయితే

కామారెడ్డిలో మూడో రోజు రైతుల ఆందోళనలు కొనసాగాయి. పంటలు పండే తమ భూములు తీసుకోవద్దంటూ గ్రామాల్లో, పొలాల్లో రైతులు నిరసనలు నిర్వహించారు. రైతుల ఆందోళన ఉధృతితో మాస్టర్‌ ప్లాన్‌పై ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్‌ జోన్‌, గ్రీన్‌జోన్‌ మారుస్తామని చెప్పారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను..ఇండస్ట్రియల్ జోన్‌ నుంచి తొలగిస్తామని గంప గోవర్థన్‌ హామీ ఇచ్చారు.గంపగోవర్ధన్‌, కామారెడ్డి ఎమ్మెల్యే. మరోవైపు మాస్టర్‌ ప్లాన్‌పై కామారెడ్డి కలెక్టర్‌ జితేష్ పాటిల్‌ వివరణ ఇచ్చారు. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను బట్టి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు ఆలోచిస్తామని అన్నారు. మాస్టర్‌ ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమే అనీ, భూమి పోతుందనే భయాలు వద్దన్నారు కలెక్టర్‌ జితేష్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Follow us on