Pawan Kalyan Sensational Comments: నేనొక ఫెయిల్యూర్ పొలిటిషియన్‌-జనసేనాని. పవన్ కళ్యాణ్ సక్సెస్ కి దారేది..?

|

Dec 04, 2022 | 9:20 AM

తన రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ నంటూ తన పొలిటికల్‌ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్ అకౌంం‌టెంట్స్‌ ఆఫ్ ఇండియా సదస్సుకు పవన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ ..గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దని సూచించారు. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ అంటూ చెప్పుకొచ్చారు. ఓటమి అంటూనే, అదే విజయానికి సగం పునాది అని పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 04, 2022 09:20 AM