CM Jagan – President Droupadi Murmu Live: ఏపీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఘనస్వాగతం పలికిన గవర్నర్ , సీఎం..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఘనస్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనంతో రాష్ట్రపతిని స్వాగతించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము.. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పోరంకికి బయలుదేరారు. మురళి కన్వేన్షన్‌లో జరిగే పౌర సన్మాన కార్యక్రమంలో ముర్ము పాల్గొననున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 04, 2022 11:20 AM
వైరల్ వీడియోలు
Latest Videos