Pawan Kalyan Kondagattu Tour: కోలాహలంగా మారిన కొండగట్టు.. వారాహికి పూజలు చేయించిన పవన్..

| Edited By: Ravi Kiran

Jan 24, 2023 | 1:06 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించనున్నారు. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి ఈరోజు అంజన్న సన్నిథితిలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. అనంతరం ఈ వాహనం రోడ్డు ఎక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు పయనం అయ్యారు.

Published on: Jan 24, 2023 08:45 AM