Vizag: విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ కీలక సమావేశం
విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ సమావేశం జరిగింది. దసరాకు విశాఖకు వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. విశాఖ వందనం పేరుతో స్వాగత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖకు ముఖ్యమంత్రి రావడం, ఇక్కడ ఏర్పాట్లన్నీ త్వరలో జరగబోతున్నాయని, అవన్నీ చూస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్ రెడ్డి అన్నారు.
విశాఖ కేంద్రంగా దసరా నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలకాలని వికేంద్రీకరణ JAC నిర్ణయించింది. విశాఖ వందనం పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం రాక సందర్భంగా విశాఖలో పండగ వాతావరణం సృష్టించాలని JAC భావిస్తోంది. సీఎం రాక, ఇతర అంశాలపై చర్చించేందుకు వికేంద్రీకరణ JAC విశాఖ నగరంలో సమావేశమైంది. ఈ భేటీలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్ కూడా పాల్గొన్నారు. విశాఖకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా… ఏర్పాట్లన్నీ త్వరలో జరగబోతున్నాయని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి KS జవహర్ రెడ్డి అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 23, 2023 01:05 PM
వైరల్ వీడియోలు
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

