CM Breakfast Scheme: కేటీఆర్ చేతుల మీదగా “సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం”.. హరీష్ రావు , సబితా రెడ్డి అతిధులు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫ్రీగా అల్పాహారాన్ని అందిస్తుంది.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు..విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపౌట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంలో ఈ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా ప్రతిరోజూ ఉదయం స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందించనున్నారు.
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫ్రీగా అల్పాహారాన్ని అందిస్తుంది.. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు..విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాపౌట్లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంలో ఈ పథకం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా ప్రతిరోజూ ఉదయం స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందించనున్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన అల్పాహారాన్ని ఇచ్చేలా వారంలో ఆరు రోజులకు ఆరు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు.. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27వేల147 ప్రభుత్వ పాఠశాలల్లో 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది..ఈ ఫాస్ట్ పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
