Balakrishna – Jr.NTR: అన్నగారి కుంటుంబంలో.. బాబాయ్ Vs అబ్బాయి.! తారక్ మౌనం ఎందుకు..?
అన్నగారి కుంటుంబం అంటే.. తెలియని అభిమానం! ఆ కుంటుంబంలో సభ్యులపై విపరీతమైన ప్రేమ! వారు కలిసిమెలిసి ఉంటే.. చూడాలనే గట్టి కోరిక! తెలుగు వారందరిలో ఉంటుంది. కానీ ఈ కోరికకే తాజాగా బీటలు వారిందా అన్న సందేహం.. ఇప్పుడు ఈ కుంటుంబాన్నా అభిమానించే వారిలో కలుగుతోంది. బాబాయ్ వర్సెస్ అబ్బాయిగా పరిస్థితులు మారడంపై.. అందరిలో ఆందోళన నెలకొంది.
అన్నగారి కుంటుంబం అంటే.. తెలియని అభిమానం! ఆ కుంటుంబంలో సభ్యులపై విపరీతమైన ప్రేమ! వారు కలిసిమెలిసి ఉంటే.. చూడాలనే గట్టి కోరిక! తెలుగు వారందరిలో ఉంటుంది. కానీ ఈ కోరికకే తాజాగా బీటలు వారిందా అన్న సందేహం.. ఇప్పుడు ఈ కుంటుంబాన్నా అభిమానించే వారిలో కలుగుతోంది. బాబాయ్ వర్సెస్ అబ్బాయిగా పరిస్థితులు మారడంపై.. అందరిలో ఆందోళన నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ తరువాత.. హరికృష్ణ తరువాత.. అన్నగారి కుంటుంబానికి పెద్దగా కొనసాగుతున్నారు బాలయ్య. కుంటుంబ సభ్యులకు అండగా.. ఉంటూనే.. అటు సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ నందమూరి పేరు నిలబడేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తన తన బావ చంద్ర బాబు అరెస్ట్ పై జగన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు బాలయ్య. బాలయ్య ఆదేశాలతో.. కుంటుబంలోని మిగతా వారు కూడా… జగన్ కక్షసాధింపు రాజకీయాలపై.. చంద్రబాబు అరెస్ట్ పై ఏదో రకంగా స్పందిస్తున్నారు. తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆయన అన్న కళ్యాణ్ రామ్ మాత్రం.. ఏం పట్టనట్టు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. దీంతో కాస్త సీరియస్ అయిన బాలయ్య .. వీరిద్దరికీ దూరంగా ఉంటున్నారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక దానికి తోడు.. రీసెంట్‌గా… జరిగిన ప్రెస్‌మీట్లో బాలయ్య.. యంగ్ టైగర్ మౌనంపై బాహాటంగానే కామెంట్స్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బ్రేకింగ్ గా మారింది. ఇక ఇదంతా చూస్తూ.. గమనిస్తూ వస్తున్న తెలుగు తమ్ముళ్లు.. అన్న గారి అభిమానులు.. ఫీలవుతున్నారు. అన్నగారి కుంటుంబంలో పరిస్థితులు ఇలా అవుతున్నాయేంటని బాధపడుతున్నారు. ఇదే విషయాన్న కొందరు నెట్టింట కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు కూడా…!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

