MLA RK: కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యే నేనే : ఆర్కే
వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌లో చేరిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు ఆర్కే.
వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌లో చేరిన తరువాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఏపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు ఆర్కే. ఇంకా ఎంతమంది కాంగ్రెస్‌లో చేరతారనే విషయం తనకు తెలియదని అన్నారు. తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని.. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అని ఆర్కే తెలిపారు. కుటుంబ బంధాలకు విలువ ఇస్తూనే.. రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jan 03, 2024 03:53 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

