Huzurabad Bypoll: హుజూరాబాద్‌ ఓటరు ఎటువైపు..?? లైవ్ వీడియో

Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2021 | 3:37 PM

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసినప్పటికీ.. పొలిటికల్ హీట్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మైక్‌లకు తాళం పడినా.. నేతల నోళ్లకు తాళాలు పడలేదు. దాంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోతున్నారు.

Published on: Oct 29, 2021 02:03 PM