బెంబేలెత్తించిన భారీ వర్షం.. హైదరాబాద్ ను ముంచెత్తిన కుండపోత వర్షంతో ఇబంధులు..: Heavy Rains In Hyderabad Video.

|

Sep 02, 2021 | 9:10 PM

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. అప్పటి వరకు వేడెక్కిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది.పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబంధులు పడుతున్నారు..