బీజేపీ-ఎంఐఎం ఒక్కటే.. నారాయణ సంచలన కామెంట్స్

|

Nov 19, 2023 | 5:40 PM

వర్తమాన రాజకీయాలపై తన మార్క్ కామెంట్స్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీఆర్‌ఎస్‌-బీజేపీలు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు నేతి బీరకాయ చందంగా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ-ఎంఐఎం ఒకటి కాకపోతే గోషామహల్‌లో మజ్లిస్‌.. ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.

వర్తమాన రాజకీయాలపై తన మార్క్ కామెంట్స్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బీఆర్‌ఎస్‌-బీజేపీలు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు.ఈ రెండు పార్టీల మేనిఫెస్టోలు నేతి బీరకాయ చందంగా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ-ఎంఐఎం ఒకటి కాకపోతే గోషామహల్‌లో మజ్లిస్‌.. ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ.. బీసీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించిందన్నారు. తెలంగాణలో సెటిలర్ల ఓట్ల కోసం కేసీఆర్‌, కేటీఆర్‌లు చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్‌ కోరారని సంచలన ఆరోపణలు చేశారు నారాయణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

 

Follow us on