Electricity Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం షాక్.. లైవ్ వీడియో

|

Oct 14, 2021 | 10:37 AM

బొగ్గు కొరతపై ప్రధాన మంత్రి కార్యాలయం సమీక్ష చేపట్టింది.. విద్యుత్ సంక్షోభం ముదురుతున్న వేళ కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.. ప్రజల అవసరాల కోసం కేంద్రం దగ్గర ఉన్న కేటాయిచిన విద్యుత్ వాడుకోవాలంటూ రాష్ట్రాన్ని కోరింది.. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సహాయం చేయాలని కోరింది..