ప్రియుడి కోసం ప్రేయసి త్యాగం.. యువతి చేసిన త్యాగం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

ప్రియుడి కోసం ప్రేయసి త్యాగం.. యువతి చేసిన త్యాగం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో

Phani CH

|

Updated on: Oct 14, 2021 | 9:58 AM

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటారు. అయితే ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలకు సంబంధించిన వీడియోలు, వార్తలు తరచూ సోషల్ మీడియాలో చూసే ఉంటాం.

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందని అంటారు. అయితే ప్రేమికులు ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలకు సంబంధించిన వీడియోలు, వార్తలు తరచూ సోషల్ మీడియాలో చూసే ఉంటాం. రియల్ లైఫ్‌లో ఇలాంటి త్యాగాలు తక్కువే అయినా.. ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే.. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓ యువతి తన ప్రేమికుడి కోసం గొప్ప త్యాగం చేయాలనుకుంది. ఇంతకీ అదేంటో చూసేద్దాం పదండి.! తన బాయ్‌ఫ్రెండ్‌ తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందో వివరిస్తూ.. ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. తన బాయ్‌ఫ్రెండ్‌కి తల్లి మరణించిందని.. అతడు బాధపడటం తాను చూడలేకపోతున్నానని ఆ మహిళ వివరించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: viral video: లేట్ వయస్సులో ఘాటు ప్రేమ.. వైరలైన పెళ్లి.. వీడియో

Viral News: వధువుకు వరుడి ఊహించని కానుక.. ఏకంగా 60 కేజీల బంగారంతో..