CM YS Jagan: ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ.. లైవ్ వీడియో

CM YS Jagan: ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 02, 2022 | 6:22 PM

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు.

Published on: Jun 02, 2022 06:22 PM