AP Assembly Live: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. 15 మంది సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేసిన స్పీకర్

| Edited By: Ravi Kiran

Sep 20, 2022 | 12:35 PM

AP Assembly Sessions 2022 Day-4 Live: నాలుగో రోజుకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పేట్టు లేదు. తెలుగుదేశం పార్టీపై శాసనసభ వేదికగా ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం ప్రాజెక్టు వలన..

Published on: Sep 20, 2022 09:10 AM