Revanth Reddy: ప్రధాని మోదీతో భేటీ అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రెస్ మీట్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మోదీతో భేటీ అయి.. తెలంగాణ సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర విషయాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన వాటిని తప్పకుండా అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 26, 2023 05:55 PM
Follow Us
వైరల్ వీడియోలు
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

