CM KCR: ‘2024లో బీజేపీ విముక్త భారత్ రావాలి’.. సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Edited By:

Updated on: Aug 29, 2022 | 4:43 PM

గులాబీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు పెద్దపల్లి జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆధునిక వసతులు, సకలహంగులతో పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, గౌరెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీసును సీఎం ప్రారంభించి, తర్వాత పెద్దకల్వలలో లక్ష మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Published on: Aug 29, 2022 02:48 PM