CM KCR: అమరుల స్మారక నిర్మాణం ఆలస్యానికి కారణం అదే: సీఎం కేసీఆర్‌

CM KCR: అమరుల స్మారక నిర్మాణం ఆలస్యానికి కారణం అదే: సీఎం కేసీఆర్‌

Phani CH

| Edited By: Narender Vaitla

Updated on: Jun 22, 2023 | 7:45 PM

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ చేరుకున్నారు. స్మారక నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత, అమర జ్యోతి వద్దకు చేరుకున్నారు. అనంతరం కేసీఆర్‌ బహిరంగ సభలో మాట్లాడనున్నారు..

Published on: Jun 22, 2023 06:44 PM