CM KCR: కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సవాల్.. ''బహిరంగ చర్చకు సిద్దం.. ఏ చౌరస్తాకు వస్తావో'' ప్రెస్ మీట్ లైవ్ వీడియో..

CM KCR: కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సవాల్.. ”బహిరంగ చర్చకు సిద్దం.. ఏ చౌరస్తాకు వస్తావో” ప్రెస్ మీట్ లైవ్ వీడియో..

Ravi Kiran

|

Updated on: Nov 29, 2021 | 8:15 PM

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ప్రస్తుతం 10 దేశాలను వణికిస్తోంది. దీనితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. విదేశీ ప్రయాణీకులపై పలు ఆంక్షలు విధించింది. అలాగే మన తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త వేరియంట్‌ను ఎదుర్కునేందుకు సన్నద్దమయ్యాయి. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కీలక క్యాబినెట్ భేటి నిర్వహించారు. మరి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..



Published on: Nov 29, 2021 05:50 PM