CM KCR LIVE: ఢిల్లీలో BRS ఆఫీస్ ప్రారంభోత్సవం.. పార్టీ జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించే దిశగా తొలి అడుగు..! ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. వేదపండితులు నిర్వహించిన ముహూర్తం ప్రకారం..
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించే దిశగా తొలి అడుగు..! ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. వేదపండితులు నిర్వహించిన ముహూర్తం ప్రకారం.. సరిగ్గా 12గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల మధ్య జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆఫీస్‌ను ప్రారంభించి.. తన గదిలో కూర్చుంటారు సీఎం కేసీఆర్. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పంజాబ్, హర్యానా, యూపీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు ఆహ్వానం పంపారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హాజరయ్యే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
Published on: Dec 14, 2022 11:16 AM