CM KCR Live: స్పీడ్ పెంచిన కారు.! ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. లైవ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు సీఎం కేసీఆర్. నేడు మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు కేసీఆర్. గత పాలనకు, ఈ పాలనకు తేడా గమనించాలని సూచిస్తున్నారు. నిన్న పటాన్‌చెరులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు సీఎం కేసీఆర్. నేడు మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు కేసీఆర్. గత పాలనకు, ఈ పాలనకు తేడా గమనించాలని సూచిస్తున్నారు. నిన్న పటాన్‌చెరులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. పటాన్‌చెరు ప్రాంతాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు సరిగా కరెంటు కూడా ఉండేది కాదన్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
