Revanth Reddy Live: జోరుమీదున్న కాంగ్రెస్ బండి.! స్పీచ్ ల్లో దూకుడు పెంచిన రేవంత్.. లైవ్.

Anil kumar poka

|

Updated on: Nov 24, 2023 | 1:46 PM

తెలంగాణ దంగల్‌లో కాంగ్రెస్‌ తరఫున ఊరూరా ప్రచారం చేస్తున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తేవడమే లక్ష్యమన్నారు రేవంత్‌. ఆకలైనా చంపుకుంటాం.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోమన్నారు. 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి జరిగితే.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల హయామంతా అవినీతేనని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాజాగా రేవంత్ నకిరేకల్ బహిరంగ సభలో పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.