Telangana: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే – సీఎం కేసీఆర్
తెలంగాణలో ప్రచారానికి మరొక్క రోజే మిగిలి ఉంది. ఎన్నికల వ్యూహాలు, జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు, ప్రతిపక్షాలకు కౌంటర్లతో ప్రచారంలో కాక రేపుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే అన్ని జిల్లాలను చుట్టేసిన కేసీఆర్.. తాజాగా చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొన్నారు.

తెలంగాణ పేదరికం లేని రాష్ట్రం కావాలి, కేరళలా వందశాతం అక్షరాస్యత సాధించడమే తన పంథం అన్నారు సీఎం కేసీఆర్. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోవాలి.. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు తేవడం కోసమే తన తండ్లాట అన్నారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. అంతకుమించిన పదవి ఏదీ లేదన్నారు కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Nov 27, 2023 02:48 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో