Prakasam District: టీడీపీ ప్రభుత్వంలో పేదవాడికి ఒక్క ఇల్లు కట్టలేదు : సీఎం జగన్

Prakasam District: టీడీపీ ప్రభుత్వంలో పేదవాడికి ఒక్క ఇల్లు కట్టలేదు : సీఎం జగన్

Phani CH

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2023 | 12:23 PM

EBC నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేద మహిళలకు నగదు బదిలీ చేశారు సీఎం జగన్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున సీఎం సభకు హాజరయ్యారు.

Published on: Apr 12, 2023 11:53 AM