Tamil Nadu Rains LIVE Video: సిటీ నిండా వరద నీరే.. మరి సీఎం..? జలమయమైన చెన్నై మహానగరం.. (లైవ్ వీడియో)

|

Nov 09, 2021 | 11:38 AM

Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగింది. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.