Chandrababu Meets Pawan: జనసైనికులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారు.. పవన్ కళ్యాణ్

Updated on: Oct 18, 2022 | 8:47 PM

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు వచ్చారు

Published on: Oct 18, 2022 04:01 PM