Byreddy Siddharth Reddy: జగనన్న కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం సిద్ధంగా ఉంది

Byreddy Siddharth Reddy: జగనన్న కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం సిద్ధంగా ఉంది

Phani CH

|

Updated on: Jan 09, 2023 | 9:01 PM

వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్‌ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎవరు పొత్తు పెట్టుకున్నా.. పార్టీ యువత జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తారని అన్నారు. రాజమండ్రిలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధార్థ్‌రెడ్డి..TDP-జనసేనపై విమర్శలు చేశారు.

Published on: Jan 09, 2023 09:01 PM