Burning Topic Live: టైగర్ కు టైమొచ్చిందా.? ఆంధ్రాలో ఆసక్తిగా అభిమానులు.. | మహానగరంలో మాయలేడి..(వీడియో)

Edited By:

Updated on: Nov 29, 2021 | 6:00 PM

Jr NTR: మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ.. దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఎన్టీఆర్ ఒక హాట్ టాపిక్ గా మారారు..

Published on: Nov 29, 2021 09:41 AM