PM Modi Meeting Live: తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం.. ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా తెలిపారు. ‘తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. మా అభివృద్ధి పనులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా రైతులు, యువకులు, మహిళలు, అణగారిన వర్గాలకు మేలు చేశాయి’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Published on: Jul 03, 2022 04:03 PM